Saturday, September 13, 2014

బరువు తగ్గడం: జీవక్రియను పెంచడానికి 2

మీరు తింటునప్పుడు మరియు వ్యాయామం చేస్తునప్పుడు మీరు ఎన్ని కేలరీలు బర్న్ చేసారో గుర్తించడానికి సహాయపడుతుంది.
జీవక్రియ అంటే మీ శరీరంనకు శక్తిని ఇవ్వటానికి పిండిపదార్ధాలు,మాంసకృత్తులు మరియు కొవ్వులను బ్రేక్ చేసే ప్రక్రియ. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు,కండరాల మాస్ శక్తిని పెంచి బరువు పెరుగుటను నివారిస్తుంది. మీరు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సుకు వచ్చే సరికి మీ జీవక్రియ వేగం తగ్గటం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే కొవ్వు పెరుగుట వలన బరువు పెరుగుతారు. మీరు ఆరోగ్యకరముగా బరువు తగ్గటానికి మరియు మీ జీవక్రియను పెంచడానికి సులభమైన చిట్కాలను డైటిషియన్/పోషకాహార నిపుణులు అయిన దీపాలి మైరాల్ చెప్పుతున్నారు.


No comments:

Post a Comment