Friday, September 26, 2014

మేకప్ లేకుండా కెమెరాలకు చిక్కిన టాప్ హీరోయిన్స్

   
 ఈ గ్లామర్ ప్రపంచంలో సెలబ్రెటీలంత గ్లామరస్ గా మరే ఒక్కరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సెలబ్రెటీలంటనే గ్లామర్. గ్లామర్ తోనే ఇండస్ట్రీని సంవత్సరాల పొడవునా ఏలేస్తుంటారు. ఎందుకంటే గ్లామర్ అనేది ఒక ప్రాధాన పాత్రను పోషిస్తుంది. నిజజీవితంలో కనిపించే అందం వేరైతే, స్క్రీన్ మీద కనిపించే అందం మరోలా ఉంటుంది. అందుకు సెలెబ్రెటీలే ఉదాహరణ. స్ర్కీన్ మీద మరింత అందంగా యంగ్ గా మరియు స్టైలిష్ గా మరియు ఫ్యాషలనబుల్ గా కనబడుటకు వివిధ రకాలుగా కష్టపడుతుంటారు. అదనపు శ్రమను జోడించి అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ అహా...ఒహో అనిపిస్తారు. అందంగా, గ్లామర్ గా కనిపిస్తూనే ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకుంటారు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీలైనా మేకప్ ఉంటే ఒకలాగా మేకప్ లేకుంటో మరోలాగా కనబడుతుంటారు. అలా ఆన్ స్క్రీన్ లో కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కెమెరాలకు బందీ అయిన కొంత మంది స్టార్ సెలబ్రెటీల యొక్క నిజ రూపం, చర్మం ఛాయను గుర్తించాలంటే ఈ క్రింది ఫోటోలను క్లిక్ చేయాల్సిందే....


No comments:

Post a Comment