Monday, October 6, 2014

యవ్వనంగా మరియు అందంగా కనపడటానికి సమర్థవంతమైన మార్గాలు

పురుషులు ​​అందమైన మరియు ఆకర్షణీయమైన యువకులలాగా కనపడటానికి ఏమైనా చేస్తారు. వారు చేయరా? సరే, అందం పెరిగేందుకు మరియు మీరు యవ్వనంగా కనపడటానికి తీసుకునే అనేక ఆహారాలతో పాటు, పాటించవలసిన కొన్ని
ఇతర మార్గాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో మేము, యువకులలాగా మరియు అందంగా కనపడటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాము. చూడండి. కాబట్టి, బుష్ చుట్టూ తిరగటం ఆపేసి, పాయింట్ కు నేరుగా వెళ్ళండి. మనం, యువకులలాగా మరియు అందంగా కనపడటానికి పాటించవలసిన 5 అత్యంత సమర్థవంతమైన చిట్కాలను చూద్దాం. ఇక్కడ యువకులలాగా మరియు అందంగా కనపడటానికి కొన్ని చిట్కాలు ఇస్తున్నాము. చదవండి ...
1.ప్రతిరోజూ షేవింగ్ అవసరం లేదు రోజువారీ షేవింగ్ చేసుకోవటం వలన మీ చర్మం గరుగ్గా తయారవుతుంది. రోజువారీ షేవింగ్ వలన మీ ముఖ చర్మం పై పొర ప్రభావితం అవుతుంది. మీరు చిన్నవారుగా మరియు అందంగా కనపడాలి అనుకుంటే ఈ ముఖ్యమైన చిట్కా పాటించాలి. 
2.నేత్ర చికిత్స మీరు యువకులలాగా మరియు అందంగా కనపడాలని కోరుకుంటే, మీ కళ్ళ కింద ఉన్న ఉబ్బులు, ముడుతలను వదిలించుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి కుకుంబర్ ప్యాక్ వేయండి. ఈ విషయంలో అద్భుతంగా పని చేస్తుంది. ఈ కంటి సమస్యలు, కంటి కింద ద్రవాలు చేరటం లేదా అధిక ఒత్తిడి వలన వొస్తాయి. 
3.మీ చర్మానికి తేమ మీ చర్మం మాయిశ్చరైజింగ్ చేసుకోవటం వలన పొడిచర్మాన్ని నిరోధించవొచ్చు. నిజానికి, ఇది పొడిచర్మం చికిత్సకు ఉత్తమ మార్గం. సాధారణంగా పొడి చర్మం ఉండటం వలన మీరు ఉన్న వయసు కంటే పెద్దవారుగా కనపడతారు. అంతేకాక, అది మీ చర్మం కాలవ్యవధిని తగ్గిస్తుంది. మీ చర్మం మాయిశ్చరైజింగ్ చేసుకోవటం వలన చర్మం మీద ముడుతలు కూడా నివారించబడతాయి. 
4.మీ ముఖం రోజుకు 4 సార్లు కడగాలి కనీసం రోజుకి 4 సార్లు మీ ముఖం కడగడం వలన, చర్మవృద్ధాప్యానికి కారణమయ్యే దుమ్ము మరియు అనవసరమైన కణాలు చేరడం వంటివి నిరోధించబడతాయి. అంతేకాక, మీ ముఖం కడగడం వలన జిడ్డునుండి ముఖానికి విముక్తి కలుగుతుంది మరియు ముడుతలు పడవు.

No comments:

Post a Comment