కొంతమంది స్త్రీలు ముఖ సౌందర్యానికి ఇచ్చే ప్రాధాన్యత, మిగతాశరీర భాగాలకు ఇవ్వరు. ముఖ్యంగా చేతిగోళ్ళు, కాళ్ళ గోళ్ళను అలక్ష్యం చేస్తుంటారు. గోళ్ళు కూడా మన శరీరంలో భాగమే అనే విషయం మరిచిపోకూడదు. ముఖ్యంగా గోళ్లను చూసి మనిషి ఆరోగ్య స్థితిగతులను చెప్పేస్తారు. కాబట్టి దీన్ని బట్టే గోళ్ళు మన శరీరంలో ఎంత ముఖ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. మగువలు మరింత అందంగా కనబడాలంటే గోళ్ళు కూడా దోహం చేస్తాయి. కానీ, ఈ గోళ్లను పెంచుకోవాలన్నా మరియు వాటిని మెయింటైన్ చేయాలన్నా సులభం కాదు. గోళ్ళు ఎల్లప్పుడు యాక్టివ్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకూ స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి. చాలా పెళుసుగా లేదా బలహీనంగా ఉండే గోళ్ళను అప్పటికప్పుడు కట్ చేయాలి లేదా గోరు పొడవును దెబ్బతీస్తుంది. గోళ్ళ పెంచుకొనే విధానంలో కూడా 5 రకాలున్నాయి. ఈ 5రకాల గోళ్ళకు 5 రకాలుగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ నెయిల్స్ ఎటువంటి లోపాలుండవు. డ్రై నెయిల్స్ : మీరు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయాల్సి ఉంటుంది. పెళుసుగా ఉన్న గోళ్ళు: తరచూ మాయిశ్చరైజ్ అవసరం. పెళుసుగా మారే గోళ్ళును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్నివైద్యపరమైన సూచనలు కూడా కావాలి. సాప్ట్ నెయిల్స్: చాలా తక్కువ నీళ్ళు ఉపయోగించాలి. మరి మీ గోళ్ళు ఏవిధంగా ఉన్నాయన్నది పెద్ద విషయం కాదు, గోళ్ళు ఎలాంటి రకమైన మీరు తీసుకొనే ఆహారపు అలవాట్లు మ్యానేజ్ చేయాల్సి ఉంటుంది. అందమైన గోళ్ళు మీరు పొందాలంటే అందకు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం వ్యక్తిగత పరిశుభ్రత, బ్యూటీ ట్రీట్మెంట్ మరియు సరైన సమతుల్య ఆహారం తీసుకొన్నట్లైతే అందమైన నక సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. పొడవైన మరియు అందమైన గోళ్ళు పొందడానికి మీరు తీసుకొనే డైట్ మీద ఎక్కువగా ఏకాగ్రతను పెట్టాలి. మరి మీ గోళ్ళ సంరక్షణ కోసం తీసుకొనే జాగ్రత్తలతో పాటు, మీ గోళ్ళను స్ట్రాంగ్ గా ఉంచే కొన్ని ఆహారాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి...
Friday, December 26, 2014
గోళ్ళు స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరిగేందకు ఈ ఫుడ్స్ తీసుకోండి...

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment