డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్సులో బ్యూటిఫుల్ ప్రియాంకా చోప్రా ‘జిద్'మూవీ మ్యూజిక్ లాంచ్ లో పవర్ ఆఫ్ గ్రీన్ గా కనిపించారు. బ్యూటిఫుల్ ప్రియాంకా చోప్రా బాటిల్ గ్రీన్ డ్రెస్సు నీలెగ్త్ ధరించి రావడంతో అందరి కళ్ళు ఆమె మీద.
చాలా చక్కగా అలంకరించుకొని రావడంతో ఈవెంట్ కు వచ్చన ప్రతి ఒక్కరినీ ఆకర్షించింది. డాల్స్ అండ్ గబ్బనా బ్యూటీక్వీన్ ప్రియాంకా చోప్పా యొక్క బ్రాండ్. వివిధ రకాల బ్రాండ్స్ లో ఇది ఒక గ్రాండ్ బ్రాండ్. ఈ బ్రాండ్ లో ఎంపిక చేసుకొన్న బ్రొకేడ్ షార్ట్ డ్రెస్ ఆమెకు చాలా బాగా సూట్ అయ్యింది. ప్రియాంకా చాలా రోజుల తర్వాత ఇలా హాట్ అండ్ సెక్సీగా ప్రేక్షకుల ముందుకు రావడంతో అందరి కళ్ళ ఆమె మీదనే...కళ్ళు పక్కకు మరల్చుకోనివ్వకుండా చేశాయి. ఈ బ్యూటిఫుల్ అండ్ బాడిక్ డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్సులో ఆమె చాలా స్టైలిష్ గా మోడ్రన్ గా కనిపించింది. ‘జిద్'మూవీ మ్యూజిక్ లాంచ్ కు హాజరైన ప్రియాంకా చోప్రా హెడ్ టు టాయ్ వరకూ డాల్స్ అండ్ గబ్బనా బ్రాండ్ ను ఎంపిక చేసుకొన్నట్లుంది.
బాటిల్ గ్రీన్ బ్రోకేడ్ డ్రెస్ చూడటానికి లైట్ గా మెరుస్తూ సన్నటి స్లిట్(చీలిక)కూడ ఉంది. ఈ డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్సు మోకాళ్ళ వరకూ చాలా షార్ట్ గా ఉన్నా నడుము వద్ద ఫిట్ గా ఉండటం వల్ల చాలా క్యూట్ అండ్ బ్యూటిఫుల్ గా కనబడుతున్నది. డ్రెస్సును అస్సిమెట్రికల్ ప్యాట్రన్ లో డిజైన్ చేయడం కూడా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా గ్రీన్ డ్రెస్ మీదకు గోల్డ్ అండ్ బ్లాక్ యాంకిల్ డాల్స్ అండ్ కబ్బనా వెల్వెట్ బూట్స్ తన బ్యూటిఫుల్ లుక్స్ ను పరిపూర్ణం చేసింది .ఇది ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. డస్కీ స్కిన్ బాటిల్ గ్రీన్ డాల్సే మరియు గబ్బనా డ్రెస్సులో ప్రియాంకాను నాన్ స్టాప్ గా అలాగే చూస్తుండిపోయారు. బ్రొకేడ్ గ్రీన్ డాల్స్ అండ్ గబ్బనా డ్రెస్ చూడటానికి చాలా క్యూట్ గా, పొడవాటి స్లీవ్ తో ఓల్డ్ ఫ్యాషన్ కొత్త ట్రెండ్ గా డిజైన్ చేశారు. ఇక హెయిర్ స్టైల్ విషయంలో టాప్ నాట్ హెయిర్ స్టైల్ చాలా బాగా ఆకట్టుకొన్నది. లాంగ్ డ్యాంగ్లింగ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఫర్ఫెక్ట్ మ్యాచింగ్. రెడ్ లిప్ స్టిక్ మరియు పోష్ మేకప్ ఆమె అందానికి మరింత గ్లామర్ ను జోడించాలి. జిద్' మూవీ ఆడియో లాంచ్ లో ఇలా చిన్న మార్పుతో ప్రియాంకా అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి మీకెలా అనిపించి ప్రియాంకా డ్రెస్సు మీకు నచ్చిందా? లేదా?

No comments:
Post a Comment