Sunday, February 22, 2015

మీ డైట్ సరైంది కాదనడానికి 15 సంకేతాలు

 వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవారు శరీరంలోనున్న అధిక బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం సహజం. ఈ క్రమంలో సరైన డైట్ ద్వారా తగ్గించడానికి ప్రయత్నించాలి. సాధారణంగా, మీ డైట్ లో న్యూట్రియెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్ తో పాటు మరిన్ని అవసరమైన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. శరీరంలోని కొవ్వు
సహజంగా, త్వరగా కరిగేందుకు అవసరమైనవన్నీ మీ డైట్ లో ఉండేలా చూసుకోవాలి. పైవన్నీ ఉన్న డైట్ ను తీసుకున్నట్లయితే మీరు త్వరగా బరువును తగ్గుతారు. ఒకవేళ, పైన చెప్పుకోబడినవి మీ డైట్ లో లేకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. డైట్ చేంజ్ చేయాలనుకుంటే మీ శరీరానికి అవసరమయ్యేవి అందుతున్నాయో లేదో గమనించాలి. మీ డైట్ ను మీరు తప్పక చేంజ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందనడానికి కొన్ని సంకేతాలను గమనించాలి. ఈరోజు, బోల్డ్ స్కై మీ డైట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు తెలియచేస్తుంది. మీ డైట్ ఆరోగ్యకరంగా లేదని తెలుసుకునేందుకు అలాగే మీరు బరువు త్వరగా తగ్గేందుకు అవసరమైన చిట్కాలను అందిస్తుంది. రాంగ్ డైట్ తో ఇక్కట్లు పడే బదులు సరైన డైట్ తో అధిక బరువును త్వరగా తగ్గించుకోగలుగుతారు. ఈ సంకేతాలను ఒకసారి గమనించి మీ డైట్ ను మార్చాల్సిన అవసరం ఉందో లేదో తెలుసుకోండి. మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. 

అలసటగా ఉంటారు 
మీ శరీరం వీక్ గా మారినప్పుడు మీరు శారీరకమైన, మానసికమైన ఒత్తిడిని ఏమాత్రం తట్టుకోలేరు. మీరు మీ డైట్ ను మార్చవలసిన సమయం దగ్గరపడింది అనడానికి ఇదే ముఖ్యమైన విషయం.

No comments:

Post a Comment