ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సాధరణ వ్యక్తి, స్త్రీ, మరియు పురుషులు బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి)సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ సాధరణ సమస్యను మన జీవన శైలిలో కొన్ని మార్పులను చేసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. బ్యాక్ పెయిన్ (వెన్ను నొప్పి)నివారించుకోవడానికి, బారీ బరువులను ఎత్తడం ఈ సమస్యకు ఒక ఉపాయం. అదే విధంగా, రీసెంట్ గా సిజేరియన్ చేయించుకొన్న వారు బ్యాక్ పెయిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూర్చొనే భంగిమ సరిగా లేకపోయినా బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది. అందువల్ల, మీరు పనిచేసే ప్రదేశంలో బ్యాక్ పెయిన్ నివారించుకోవాలని కోరెకుంటే, మీ కూర్చొనే చెయిన్ మీ డెస్క్ టాప్ హైట్ లో ఉండేలా సరిచూసుకోవాలి. మీ కంటి చూపు లెవల్లో మీ ల్యాప్ టాప్ ఉండేలా చూసుకోవాలి. పనిచేసే ప్రదేశంలో బ్యాక్ పెయిన్ నివారించుకోవడం కోసం గుర్తుంచుకోవల్సిన మరో ముఖ్యమైన విషయం, మీరు కూర్చొనే కుర్చీ. మీకు సౌకర్యవతంగా ఉండే కుర్చీని వేసుకోవాలి. రోజంతా కూర్చొని పనిచేసేప్పడు, కుర్చీలు సాఫ్ట్ గా మరియు వెనుక కుషన్ ను వెన్నకు సపోర్ట్ గా ఉంచుకోవాలి. బ్యాక్ పెయిన్ నివారించుకోవడానికి కొన్ని సహజంగా గుర్తుంచుకోవల్సిన కొన్ని విషయాలు. ఈ సింపుల్ చిట్కాలను అనుసరించండి....
Wednesday, April 1, 2015
వెన్ను నొప్పి సులభ చిట్కాలు ...

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment