Tuesday, April 28, 2015

చుండ్రు మరో ప్రధాన సమస్య...

సాధారణంగా మనలో చాలా మంది అనేక జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో, కాలుష్యం, వాతవరణంలో వేడి,
వల్ల జుట్టు అధికంగా రాలే సమస్య ఒకటైతే, చుండ్రు మరో ప్రధాన సమస్య. చుండ్రు మాత్రమే కాదు, తలలో దురద, తలలో మొటిమలు, చర్మం పొట్టు రాలడం, హెయిర్ డ్యామేజ్, మరియు ఇతర జుట్టు సమస్యలు. కొందరిని చుండ్రు సమస్య విపరీతంగా బాధపెడుతుంది. కారణం, దీనినుండి ఎదురయ్యే ఇబ్బందే! చుండ్రు శిరోజాల అందాన్ని పాడుచేయడంతో పాటూ, ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. మానసికంగానూ చికాకు పెడుతుంది. చుండ్రు వల్ల జుట్టు పెరగకపోగా, ఇంకా ఎక్కువగా ఊడుతుంది. చలికాలం లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చుండ్రును చాలా త్వరగా నివారించడానికి కొన్ని బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఉన్నాయి.


No comments:

Post a Comment