Wednesday, April 8, 2015

బరువు తగ్గించడంలో ఖర్జూరం ...

           
ఖర్జూరం అధిక న్యూట్రీషియన్ ఫుడ్ . ఎందుకంటే ఖర్జూరంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని హెల్తీ న్యూట్రీషియన్స్ ఉన్న ఈ ఖర్జూరంను డైట్ సప్లిమెంట్ గా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి . కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా ఖర్జూరంను చేర్చుకోవాల్సిందే... ఖర్జూరంలోనే అనేక న్యూట్రీషియన్స్, మినిరల్స్, విటమిన్స్ మిమ్మల్ని ఫిట్ గా ఉంచడం మాత్రమే కాదు, శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడం వల్ల అనేక రకాల జబ్బుల నుండి శరీరంను రక్షిస్తుంది. ఖర్జూరం బరువు తగ్గిస్తుందా? బరువు తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . బరువు తగ్గించే క్రమంలో ఖర్జూరంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాబట్టి, ఖచ్చితంగా ఖర్జూరాలను రెగ్యులర్ తినాల్సిందే... ఖర్జూరం హెల్తీ అండ్ టేస్టీ స్నాక్ మరియు వీటనిని ప్రొసెస్ చేసిన లేదా ఫ్రై చేసిన స్నాక్స్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. ఇలాంటి అనారోగ్యకరమైన స్నాక్స్ కంటే రెండు మూడు ఖర్జూరాలను స్నాక్ టైమ్ లో తీసుకుంటే చాలా ఆరోగ్యకరం. ఖర్జూరంలో ఉండే అనేకు ఆరోగ్యప్రయోజనాలుండం వల్ల రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.


No comments:

Post a Comment