ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రెటీలు గతంలో లావుగాన్న సెలబ్రెటీలు ఈ మద్యన సన్నగా స్లిమ్ గా కనబడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లో సోనాక్షి సిన్హా గతంలో బొద్దుగా ఉండేది.
అయితే ఈ మద్యకాలంలో చాలా స్లిమ్ గా ఉండే ఫోట్లో సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హెల్తీగా మరియు బ్యూటిఫుల్ గా నాజుగ్గా ఎలా ఉంటారు అని ఆరాతీస్తే అందుకు సింపుల్ డైట్ అని చెప్పుకొచ్చింది. హెర్బ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చడంతో పాటు రెగ్యులర్ వ్యాయామాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తాయి. అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ కూడా తన నాజుకైన శరీరంతో స్లిమ్ గా దిగిన ఫోటోలను కొన్ని సోషియల్ మీడియాలో రిలీజ్ చేసింది. అందరిని ఆవ్చర్యపడేలా చేసి ఆ బ్యూటి ప్రియాంక చోప్ర, న్యూ లుక్ తో చాలా క్యూట్ గా కనిపించింది. ఇలా అందంగా స్లిమ్ గా కనబడటానికి కారణం హెర్బ్సే అంటున్నారు.
పొడిగా..రఫ్ గా ఉన్న జుట్టు నివారించే చిట్కాలు ఇండియన్ మార్కెట్లో డజన్ల కొద్దీ హేర్బ్స్ మరియు సుగంధ ద్రవ్యాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా నల్ల మిరియాలు నుండి విదేశీ పసుపు వరకు అన్ని రకాలు ఉన్నాయి. ఇవి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. అంతేకాక ఈ హెర్బ్స్ మరియు సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాలకు రుచి మరియు వాసనను పెంచుతాయి.
ప్రకాశవంతమైన చర్మం-ఆరోగ్యకరమైన జుట్టుకోసం 10 హేర్బ్స్ ఒక పరిశోధన ప్రకారం హెర్బ్స్ (మూలికలు) మరియు సుగంధ ద్రవ్యాలు జీవక్రియ పెంచే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సంతృప్తిని ప్రోత్సహించడానికి, బరువు తగ్గించడంలో , క్రమబద్దం చేయడంలో మరియు ఆహారం యొక్క నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి.
మూత్రపిండాల్లో రాళ్లును నయం చేసి 10 ఉత్తమ మూలికలు కాబట్టి సుగంధద్రవ్యాలను మీ రోజువారీ వంటలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు అనుకొన్న బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. అలా బరువు తగ్గించడానికి క్యాలరీలను బర్స్ చేసే కొన్ని కొన్ని హేర్బ్స్ ఈ క్రింది లిస్ట్ లో అందివ్వడం జరిగింది.

No comments:
Post a Comment