త్రిష నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'సకలకళా వల్లవన్' .తమిళ దర్శకుడు సూరజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. ఈ చిత్రంలో తమిళ హీరో జయం రవి, నటి త్రిష, అంజలి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ప్రెస్ మీట్ లో త్రిష చాలా క్యూట్ గా ఉందని చెప్పవచ్చు.! తమిళ సినిమా ‘సకలకళా వల్లవన్'ప్రెస్ మీట్ కు
విచ్చేసిని త్రిష దోతి ప్యాంట్ ట్రెండ్ తో కనిపించింది. ఈ దోతి ప్యాంట్ మీదకు త్రిష పిక్ స్టెయిన్ వన్ షోల్డర్ బ్లౌజ్ తో లాంగ్ కేప్ తో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. చాలా అద్భతంగా డిజైన్ చేశారు. స్లీవ్ కు లాంగ్ కేప్ అటాచ్ చేయబడి మోడ్రన్ గా మరియు స్టైలిష్ గా కనబడేలా డిజైన్ చేశారు. కాప్ టాప్ ఫీచర్డ్ కు సిల్వర్ సీక్వెన్స్ డీటైలింగ్ బాటమ్ ఫర్ఫెక్ట్ గా నప్పింది . ఆమె గ్రే కలర్ ధోతి ప్యాంట్ మీదకు పింక్ క్రాప్ టాప్ ను ధరించింది. గ్రే కలర్ దోతి ప్యాంట్ ముందువైపు చాలా చక్కగా ఫ్రిల్లింగ్ ను డిజైన్ చేయబడినది. ఇది ప్యాంట్ కు వన్నెతెచ్చి విధంగా ఉంది కొత్త ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ హీరోయిన్ త్రిష ఈ ఫ్యూషిన్ లుక్ తో త్రిష చేతి యాంకిల్ స్ట్రాప్ సాండిల్ మెరిస్తూ ఆకట్టుకొన్నది . నడుము వద్ద ఎంబాలిష్ చేసిన క్రాప్ టాప్ చేతి పొడవునా వ్రేలాడేట్లు పింక్ కలర్ కేప్ అట్రాక్టివ్ గా ఉన్నది, త్రిష ఈ ఔట్ ఫిట్ మీదకు ప్రెటి సుహనీ పిట్టి యాక్సెసరీస్ ఫంకీ లుక్ తో క్యూట్ గా కనిపించింది. సైడ్ స్వెప్ట్ స్ట్రెయిట్ హెయిర్ మరియు కోల్ సన్నగా కళ్ళకు కాటుక మరియు ఐలైనర్ తో ప్రెష్ మీట్ కు ఫర్ఫెక్ట్ లుక్ ను ఇచ్చింది. అయితే త్రిష చీకటి రాజ్యం సినిమా ప్రెస్ మీట్ లో ధరించిన మస్టర్డ్ కలర్డ్ పోకో అండ్ జాకీ సెపరేట్స్ అవుట్ ఫిట్ తో పోల్చితే, కొద్దిగా తక్కువనే చెప్పవచ్చు. ఎందుకంటే టాప్ మస్టర్డ్ కలర్ స్కర్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ బాగా ఆకట్టుకొన్నది . ఫుల్ స్లీవ్ స్కర్ట్ , అదే కలర్ బటన్స్ తో అద్భుతంగా డిజైన్ చేయబడినది. ఈ హైస్ట్రీట్ స్టైల్ స్కర్ట్ మీదకు మ్యాచింగ్ మస్టర్డ్ ఫ్లోర్డె ప్యాంట్ లో ఆకట్టుకొన్నది. మరియు ఈ స్కర్ట్ ను ప్యాంట్ లోపలికి టక్ చేసిన విధానం అందంగా ఉంది. న్యూడ్ మేకప్ తో చాలా సింపుల్ గా అందంగా కనిపించింది.

No comments:
Post a Comment