Friday, July 24, 2015

దోమలు కుట్టకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు

దోమకాటు వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. మలేరియా, డేంగ్యు వంటి జబ్బులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి జబ్బు వచ్చిన తర్వాత తీసుకొనే జాగ్రత్తలు కంటే జబ్బు రాకుండా తీసుకొనే ముందు జాగ్రత్తలు ఎంతో
విలువైనవి...ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దోమలను నివారించడం కష్టమైనా.. కొన్ని సింపుల్ చిట్కాలను అనుసరించడం వల్ల దోమలు కుట్టకుండా మన శరీరానికి రక్షణ కల్పించుకోవచ్చు.
దోమలను నివారించడానికి ఎఫెక్టివ్ హోం మేడ్ టిప్స్ దోమ కాటు వేసినచోట గోకడం మానుకోండి. దోమ కాటును గోకడం వలన శరీరం దెబ్బతింటుంది, ముఖ్యంగా మీ వేళ్ళు మురికిగా ఉంటాయి, అందువలన సూక్ష్మక్రిముల దాడి శరీరంపైన పెరుగుతుంది. ఇలా గోకడం వలన మంట ఎక్కువవుతుంది, ఇంకాఇంకా గోకాలనే కోరిక పెరుగుతుంది మరియు దానివలన తీవ్రమైన నొప్పి మొదలవుతుంది.
దోమల నియంత్రణకు మన ఇంటి గార్డెన్ లో ఉండాల్సిన 10 మొక్కలు దోమ కాటు వలన మన శరీరం దురదగా అవుతుంది మరియు శరీరం పైన దద్దురులు వొస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి. దీనివల్ల ఇబ్బంది ఏమిటంటే ఈ కాటు కనపడుతుంది ఉదాహరణకు చేతులు, ముఖం లేదా పాదాలు. దీని గురించి ఏమి చింతించక్కరలెదు.

No comments:

Post a Comment