Wednesday, September 2, 2015

మీ బొజ్జ కరగకపోవడానికి గల ముఖ్య కారణాలు

జీవితంలో ఆరోగ్యం మీద మరియు బరువు మీద ఏకాగ్రతపెట్టడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం చాలా తక్కువ. ఉదయం లేచిన దగ్గర నుండి పడుకొనే వరకూ దిన చర్యల్లో మునిగితేలుతు ఆరోగ్యం గురించి పట్టించుకోవడం
మానేస్తున్నారు. ఫలితంగా ఊబకాయం, మధుమేహం, హార్ట్ సమస్యలు, కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ వంటి ఆరోగ్య సమస్యలకు గురి అవుతున్నారు. ఆరోగ్యంతో పాటు, నడుము చుట్టు కొలత పెరిగే కొద్ది, శరీరంలో ఆరోగ్య సమస్యలు ఒకటి వెనుక మరొకొట ప్రారంభమవుతాయి. కాబట్టి, ఆరోగ్యంతో పాటు బరువును కంట్రోల్ చేసుకోవాలి. బొజ్జతో అనర్థాలు: బొజ్జ తగ్గించే చిట్కాలు అధిక బరువుకు కారణం జన్యుపరమైన కారణాలు మరియు జీవనశైలిలో మార్పులే ప్రధాణ కారణం. అయితే బరువు తగ్గించుకోగలుగుతున్నారు కానీ, బెల్లీ ఫ్యాట్ మాత్రం కరగకపోవడానికి కారణాలు తెలియదు. బరువ తగ్గించుకోవడం తేలికే కానీ, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడం చాలా కష్టం. అందుకు మీరు రెగ్యులర్ గా చేసే పనుల్లో కొన్ని మార్పులు చేసుకుంటూ కంట్రోల్ చేసుకొన్నట్లైతే బెల్లీ కరిగించుకోవడం సాద్యం అవుతుంది.
:పెళ్లి తర్వాత బరువు తగ్గించి..బొజ్జ కరిగించే సూపర్ ఫుడ్స్ ఎన్ని వ్యాయామాలు, యోగాలు, జిమ్ లు చేసిన బరువు తగ్గుతున్నారు కానీ, బెల్లీ ఎందుకు తగ్గుట లేదో తెలుసుకోవాలంటే.

No comments:

Post a Comment