Sunday, September 13, 2015

సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ లెవల్స్ ను పెంచే ఉత్తమ ఆహారాలు

సూర్య కిరణకాలు కొన్ని రకాల చర్మానికి హాని కలిగిస్తాయి. ఇటీవల కాలంలో రుజువైంది. నిత్యం మన చర్మం యువిఎ, యువిబి కిరణాలకు ఎక్స్‌పోజ్ అవుతుంది. యువిఎ కిరణాలు చర్మం లోపల డెర్మిస్‌ను దెబ్బతీసేలా
లోలోపలికి చొచ్చుకు వెళ్తాయి. దీనివల్ల ముడతలు పడే ప్రక్రియ వేగవంతమవుతోంది. ఇక యువిబి కిరణాలను బర్నింగ్ రేస్ కిరణాలు అంటారు. వీటివల్ల చర్మం బాగా కమిలిపోయి కాంతి విహీనంగా తయారవుతుంది. అందుకే వీటి నుంచి సంరక్షించుకోవాలి. అందరికీ స్కిన్ ఒకేలా ఉండదు. ఒకొక్కరి చర్మం ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కో చర్మం సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పిఎఫ్) ఒక్కొలా ఉంటుంది. దాన్ని బట్టి సంరక్షణ చర్యలు చేపట్టాలి. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది.
బాడీ స్ర్కబ్బింగ్ వల్ల చర్మానికి కలిగే 10 లాభాలు: వింటర్ స్పెషల్ నీరు మాత్రమే కాదు, మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారం కూడా శరీర ఆరోగ్యంతో పాటు శరీరం యొక్క ఎస్ ఫిఎఫ్ (సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది . శరీరం యొక్క ఎస్ ఫి ఎఫ్ లెవల్స్ తక్షణం పెంచుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను ఈక్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయబడినది. ఇవి తక్షణ ప్రభావాన్ని చూపుతాయి. మంచి ఆరోగ్యం మరియు శరీర, చర్మ తత్వం పెంచుకోవడం కోసం ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఎస్ ఫిఎఫ్ గురించి మనం ఆలోచించినప్పుడు వెంటనే మన మెదడులో మెదిలేది సన్ స్క్రీన్ లోషన్ మరియు మాయిశ్చరైజర్స్. ఎస్ ఫిఎఫ్ పొందడానికి మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ మీద ఆధార పడాల్సిన అవసరం లేదు. మీరు మీ రెగ్యులర్ డైట్ తో సహజంగానే ఎస్ ఫిఎఫ్ ను పొందవచ్చు.
సన్ రాషెస్ ను నివారించడానికి 8 నేచురల్ రెమెడీస్ మరి ఎలాంటి ఎక్స్ ట్రా ఎఫొర్ట్ లేకుండా మీ చర్మ యొక్క ఎస్ ఫిఎఫ్ లెవల్స్ ను పెంచే ఆహారాలేంటో ఒకసారి చూద్దాం....

No comments:

Post a Comment