ఎవ్వరికైనా పేరెంటింగ్ అంత సులభం కాదు.పేరెంటింగ్ ఎలా చెయ్యాలి అని నియమావళి కానీ పేరెంటింగ్ లో ఏమి చెయ్యచ్చు చెయ్యకూడదు అని కానీ నియమాలు ఏమీ లేవు. ఇది రిటైర్మెంట్ లేని ఒక ఫుల్ టైం
ఉద్యోగం.పేరెంటింగ్ లో ప్రారంభ సంవత్సరాలు చాలా ముఖ్యమైనవి, కీలకమైనవి కూడా. సాధారణం గా మగవారు ఒక అలవాటు ప్రకారం పనులు చేస్తారు. వారిని అలా కాకుండా వేరేగా చెయ్యమంటే చాలా అసౌకర్యానికి గురి అవుతారు.కానీ మీరు తండ్రి అయ్యాకా ఇలా అంటే కుదరదు. తండ్రి స్థానం తనతోపాటు ఒక పెద్ద బాధ్యతని మోసుకొస్తుంది.మీ పిల్లలకి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మీ మీదే ఆధారపడి ఉంటుంది.ఎవ్వరూ లోపాలు లేకుండా ఉండరు అనేది మాత్రం నిజం.అయినా కూడా పిల్లలు అన్ని విషయాలూ తెలుసుకోవాలనీ మనలో మనకి నచ్చని అలవాట్లు వారు నేర్చుకోకూడదనీ అనుకుంటాము మనకి తెలీకుండానే.మొదట్లో మీకు తండ్రిగా బాధ్యత నిర్వర్తించడం కష్టమనిపించినా పిల్లలు మంచి అలవాట్లతో ఎదిగేకొద్దీ మీరు పడ్డ కష్టానికి ఫలితాలు అనుభవిస్తారు. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు తరచి చూసుకుంటూ చెడు అలవాట్లు విసర్జించి వాటి స్థానం లో మంచి అలవాట్లు నేర్చుకోవాలి.క్రింద ఇచ్చిన 10 చెడు అలవాట్లని తండ్రి స్థానం లో ఉన్న మీరు తక్షణం మానెయ్యాలి.

No comments:
Post a Comment