పాదాలు మన ఆరోగ్యాన్ని తెలుపుతాయా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఆశ్చర్యకరమైన విషయమే అయినా.. పాదాలు శరీర ఆరోగ్య పరిస్థితిని తెలుపుతాయని.. అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే చాలామంది
పాదాల విషయంలో చాలా అశ్రద్ధగా ఉంటారు. పాదం వాపు వచ్చినా.. చిన్న చిన్న దెబ్బలు తగిలినా.. పట్టటించుకోరు. కానీ అది మంచిది కాదంటున్నారు వైద్యులు. మీ శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా అని పాదాల ద్వారానే తెలిసిపోతుందట. కాబట్టి ఇకపై మీ పాదాలను బాగా గమనిస్తూ ఉండండి. ఏమాత్రం తేడా కనిపించినా.. అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయండి లేదా డాక్టర్ ని సంప్రదించండి. పాదాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి..

No comments:
Post a Comment