Thursday, November 5, 2015

లెమన్ జ్యూస్ తో సైడ్ ఎఫెక్ట్స్ ...

సాధారణంగా చాలా వరకూ డాక్టర్లు మరియు ఆహార నిపుణులు, స్పెషలిస్టులు ‘విటమిన్ సి' అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోమని సలహాలిస్తుంటారు. వారి అభిప్రాయం ప్రకారం, ఈ ఆహారాలను
మన శరీరాన్నిఆరోగ్యంగా ఉంచుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. మానవ శరీరాలకు అత్యంత అవసరమైన ఒక పోషకాహారం ఈ ‘విటమిన్ సి' మన శరీరం విటమిన్ సి 8 అనుబంధ విటమిన్స్ గా మార్పు చెంది మన శరీర ఆరోగ్యానికి సహాయపడుతుందని అంటారు. విటమిన్ సిలో ఆస్కోర్బిక్ యాసిడ్ కలిగి ఉంటుందని, ఇది ఫుడ్ యాడిటివ్ గా తీసుకోవడం వల్ల యాక్సిడేషన్ ను నివారిస్తుందని చెబుతారు. ఈ విటమిన్ సి తాజాగా ఉండే ఆరెంజ్, మరియు నిమ్మ వంటి వాటిలో అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి విటమిన్ సి దంత ఆరోగ్యానికి కూడా చాలా ఆరోగ్యకరమైనది. వివిధ రకాల కారణాల చేత విటమిన్ సి మన శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మరసంలో కూడా కొన్ని దుష్ప్రభావాలు దాగి ఉన్నాయి. 


No comments:

Post a Comment