Wednesday, November 11, 2015

దివాళీ స్పెషల్ స్వీట్ రిసిపిలు

భారతీయులు జరుపుకొనే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ దీపావళి. ఈ పండుగను రెండు మూడు రోజలు సెలబ్రేట్ చేసుకొంటారు. ప్రతి ఇల్లూ కుటుంబ సభ్యులతో పాటు బందువులు, స్నేహితులతో కళకళలాడుతుంటుంది.
దీపావళి పండుగ రోజున రకరకాల రకరకాల పిండి వంటలు, స్నాక్స్, చేసి అథితులకు ఆథిధ్యం ఇస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసేవే కాకుండా కొంచెం వెరైటీ చేసి పడితే ఇష్టంగా తినడమే కాకుండా మీకు ప్రశంసలు కూడా దక్కుతాయి. స్నాక్స్ లో ప్రతి పండుగకు తప్పనిసరిగా చేసుకొనే వంటలు కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. 

No comments:

Post a Comment