చలికాలం వచ్చిందంటే... దగ్గు, జలుబే కాదు.. టాన్సిల్స్ సమస్య తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. గొంతువాపు, నొప్పి, ఆహారం మింగలేకపోవడం, జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు టాన్సిల్స్ లక్షణాలు. గొంతులో ఇన్‌ఫెక్షన్ కారక
సూక్ష్మక్రిములు ఎక్కువ కావడం వల్ల టాన్సిల్స్ ఇన్‌ఫెక్షన్‌కు గురై గొంతు నొప్పి మొదలవుతుంది. దీన్నే టాన్సిలైటిస్ అని పిలుస్తారు. టాన్సిల్స్ సమస్య చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరిపడక వేధిస్తుంది. పిల్లల్నేకాదు, పెద్దవాళ్లను కూడా ఇబ్బందిపెట్టే ఈ టాన్సిల్స్ సమస్యకు చెక్ పెట్టేందుకు చక్కటి హోంరెమిడీస్ అందుబాటులో ఉన్నాయి. సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా టాన్సిల్స్ వాపు త్వరగా తగ్గించుకోవచ్చు.
No comments:
Post a Comment