పేరుకూ, విధులకూ... ఈ రెండిటి విషయంలోనూ పెద్దది... పెద్దపేగు. దీన్నే ఇంగ్లిష్‌లో కోలన్ అంటారు. ఈ అవయవానికి క్యాన్సర్ వస్తే దాన్ని 'కోలన్ క్యాన్సర్' అని పిలుస్తారు. మనం తిన్న ఆహారంలో అన్ని
పోషకపదార్థాలను ఒంటికి పట్టేలే చేసేవి చిన్న పేగులైతే... శరీరానికి అవసరమైన నీటిని, పొటాషియం లవణాలను, కొవ్వులో కరిగే విటమిన్లను ఒంటికి పట్టేలా చేసే బాధ్యత పెద్దపేగుదే. ఆ తర్వాత వ్యర్థాలను మల ద్వారం గుండా బయటికి పంపివేయడం కూడా దానిపనే. మలద్వారాన్ని రెక్టమ్ అంటారు. పెద్దపేగుకు క్యాన్సర్ వస్తే దాన్ని కోలన్ క్యాన్సర్ అని, మలద్వారానికీ అది సోకితే రెక్టల్ క్యాన్సర్ అనీ అంటారు. ఇప్పుడు ముందుగానే గుర్తిస్తే కోలన్ క్యాన్సర్‌కు సమర్థంగా చికిత్స చేయవచ్చు. క్యాన్సర్ సోకినప్పుడు పెద్దపేగుకు కండపెరిగినట్లుగా కొన్ని బొడిపెలు వస్తాయి. వాటినే పాలిప్స్ అని చెప్పవచ్చు. కొందరిలో ఎలాంటి బొడిపెలూ లేకుండా కూడా క్యాన్సర్ రావచ్చు. ఇది వంశపారంపర్యంగా రాదు. కాకపోతే తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఉంటే ఇది వచ్చే రిస్క్ కాస్త ఎక్కువ. అందుకే ఇలా వచ్చిన వారి పిల్లలకు 15 ఏళ్ల వయసు నుంచే తరచూ స్క్రీనింగ్ చేయడం అవసరం. ఎందుకంటే కోలన్ క్యాన్సర్‌ను ఎంత ముందుగా గుర్తిస్తే అంత బాగా నయమవుతుంది. శరీరంలోని అంతర్గత మలినాలను బయటకు పంపించే టాప్ 10 ఫుడ్స్ కోలన్ క్యాన్సర్ లక్షణాలు: స్టూల్ (మలంలో)రక్తం పడటం, సడన్ గా బరువు తగ్గడం, రెక్టల్ బ్లీడింగ్, ప్రేగుల్లో అసౌకర్యంగా ఉండటం, ఎక్కువ టాయిలెట్ కు వెళ్లడం లేదా బౌల్ మూమెంట్ సరిగా లేకపోవడం. కోలన్ క్యాన్సర్ నేరుగా మనం తీసుకొనే డైట్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడంతో పాటు, రెగ్యులర్ గా వ్యాయం చేయడం వల్ల చాలా వరకూ క్యాన్సర్ రిలేటెడ్ లక్షణాలను నివారించుకోవచ్చు. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తీసుకోండి.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి.. కోలన్ క్యాన్సర్ నివారణకు వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి . అందువల్ల, కొన్ని హోం రెమెడీస్ ను లిస్ట్ అవుట్ చేసి ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. వీటిని కనుకు రెగ్యులర్ గా తీసుకొన్నట్లైతే కోలన్ క్యాన్సర్ నివారించుకోవచ్చు.

No comments:
Post a Comment