210 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం పధ్మ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రం నుంచి అక్కినేని నాగేశ్వరావుకు, ఎస్పీ బాలసుబ్రణ్మణ్యం, వివిఎస్ లక్ష్మణ్, గగన్‌నారంగ్‌కు మరికొందిరనరి ప్రముఖులు పద్మ అవార్డులు లభించాయి.
పద్మ అవార్డుల వివరాలుఅక్కినేని నాగేశ్వరావు : పద్మ విభూషణ్
పల్లవి రామారావుకు: పద్మవిభూషణ్
ఎసి. బాలసుబ్రహ్మణ్యం : పద్మభూషణ్
డాక్టర్ కె. అంజిరెడ్డి : పద్మవిభూషణ్
కపిల వాత్సాయన: పద్మ విభూషణ్
డాక్టర్ గుణపాటి వెంకటకృరష్ణారెడ్డి: పద్మభూషణ్ వివ
వి.వి. లక్ష్మణ్ : పద్మశ్రీ
గగన్‌వారంగ్ : పద్మశ్రీ
నారాయణ్‌సింగ్ బాఠి : పద్మశ్రీ
పద్మ అవార్డులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ్సా ఉంది.
No comments:
Post a Comment