
ఎందుకంటే ప్రియాంక ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే ఆమె డోర్ తీయాలిగాని ఇక్కడ మరో విధంగా జరిగింది. అదే షాహిద్ కపూర్ డోర్ తీసేరికి అధికారులు ఉలిక్కిపడ్డారట. అయినా ప్రియాంక ఇంళ్లలో ఈరాత్రిపూట షాహిద్‌కి ఏం పని అని ప్రశ్నించుకున్నారట ఇన్‌కం టాక్స్ అధికారులు ఇల్లిదరిమధ్య లింకు ఉన్నది. ఇలా రాత్రులు గడపడం వారికి అలవాటే అన్న సంగతి ఇన్‌కం టాక్స్ అధికారుల తెలియదు కాదా! మరి అందుకే అలా ... ఉలిక్కిపడ్డారు. ఇన్‌కం టాక్స్ ఆఫీసర్లు.
No comments:
Post a Comment