టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఆఫర్లతో ఉబ్బితబ్బిబ్బవుతున్న సెక్సీ తార అనుష్కకు కమలహాసన్ సరసన నటించే అవకాశం వచ్చిందట. ఆమధ్య అనుష్క నటించిన అరుంధతి తమిళంలోనూ విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం తర్వాత సూర్యతో సింగం చిత్రంలో నటించింది. అది కూడా సూపర్ హిట్. దీంతో తమిళనాట అనుష్కకు డిమాండ్ పెరిగిపోయింది. నిర్మాతలు, దర్శకులు అనుష్క డేట్స్‌కోసం ఇపుడు ఎదురు చూస్తున్నారట.
ప్రయోగాలు చేసే కమల్ హాసన్ తన తదుపరి చిత్రంలో అనుష్కను తనకు జోడీగా నటింపజేయాలని ఆమెను కోరినట్లు సమాచారం. అనుష్కకు కూడా ప్రయోగాలంటే ఇష్టమే కనుక కమల్ అడిగిన వెంటనే ఒప్పేసుకున్నదట.
ప్రయోగాలు చేసే కమల్ హాసన్ తన తదుపరి చిత్రంలో అనుష్కను తనకు జోడీగా నటింపజేయాలని ఆమెను కోరినట్లు సమాచారం. అనుష్కకు కూడా ప్రయోగాలంటే ఇష్టమే కనుక కమల్ అడిగిన వెంటనే ఒప్పేసుకున్నదట.
No comments:
Post a Comment