Tuesday, February 1, 2011

నీ గ్లామర్‌కి నా జోహార్లు

'దబాంగ్‌లో సల్మాన్‌ చేసిన చుల్‌బుల్‌ పిపాండే, 'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌'లో షారుక్‌ గెటప్‌, 'రాజ్‌నీతి'లో కత్రివాలా.. ఈ విధంగా ఇతర నటీనటులు చేసిన గెటప్స్‌లో ఆయా చిత్రాల్లో వారు మాట్లాడిన డైలాగులు.. ఇలా పన్నెండు గెటప్‌లో ఓ అవార్డు వేడుకలో కనిపించి ప్రియంక అదరగొట్టిందట. ఈ వేడుకకు హాజరైన షారుక్‌ మల్లికాను చూసి తెగ అనందంలో మునిగపగిపోయాడట. ఆహా..
మలికా నీవు నాగెటప్‌లో ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు. నీ గ్లామర్‌లకి నా జోహార్లు అంటూ.. ఆమెను అలా పైకెత్తాడు షారుక్‌ ఆయన మాట విన్న మకాల్లికా ఇంకాస్త నటనను బాగా కనబరిచిందట.

No comments:

Post a Comment