Saturday, February 5, 2011

నేను నగ్నoగా నటిస్తా.. మీకు చూపించడానికి దమ్ముందా?

నేను నగ్నoగా సినిమా చేయ్యడానికి రెడీగా ఉన్నాను. నేన్ను నగ్నoగా చూడానికి ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. చూపించడానికి మీకు దమ్ముందా అని సెన్సార్‌‌ వారికి సవాల్‌ విసిరింది. హాట్‌ సుందరి మల్లికాశెరావత్‌.
బాలీవుడ్‌ సెక్స్‌బాండ్‌ మల్లికాశెరావత్‌ సెన్సార్‌‌ బోర్డు పై తనదైన శైలిలో రెచ్చిపోయింది.


మంచి సినిమాలు తీసినా.. ఆ సినిమాలో ఓవర్‌ ఎక్‌సపోజింగ్‌ ఉందని, పిల్లలు చెడిపోతున్నారని, ఏదెదో సాకుల చెప్పి మంచి సినిమాలను బ్రేక్‌ చేస్తున్నారని సెన్సార్‌ పై మండిపడింది. మలికలకా. ఒకవేళ తెరపై హాట్‌ సన్నివేశాలను విద్యార్థులు చూడపోయినా. ఇంటర్నెట్‌లలో, ఇంటో డీవిడిలు పసెట్టుకుని సెక్స్‌‌ సినిమాలు, బూతు సన్నివేశాలు చూడటలేదా? అవి సెన్సార్‌ బోర్డు వారిని ప్రశ్నింస్తుంది. ఈ సెక్స్‌బాంబ్‌

1 comment: