
ఆ చిత్రంలో పార్క్‌లో హీరో సడెన్‌గా ఆమెకు లిప్ కిస్ ఇస్తాడు. ఈ సీన్‌లో ఎలా నటించారని అడిగితే.. మొదట ఆ సన్నివేశం చెప్పేటప్పుడు కంగారుపడ్డాను. దర్శకుడు కథలో దాని ఇంపార్టెన్స్ చెప్పి మరీ చేయించారు. సెన్సార్ ఇబ్బంది ఏమీ ఉండదు అని అన్నారు. సినిమాలో ఆ సీన్ చూస్తే ఘాటుగా ఏమీ అనిపించలేదు అని చెప్పింది. ఆ సీన్ చేసేటప్పుడు పక్కనే మమ్మీ కూడా ఉందని మరీ చెప్పుకొచ్చింది. కనుక పెదవులపై పెదవులతో ముద్దాడితే ఈనాటి హీరోయిన్లకు ఎటువంటి ఫీల్ ఉండదన్నమాట. దీన్ని బట్టి చూస్తుంటే ఈతరం హీరోయిన్లు ఎక్కడికో వెళ్లిపోయినట్లు లేదూ....?
No comments:
Post a Comment