నటీనటుల సెంటిమెంట్ పంజాబీ అమ్మాయి పూనమ్‌కౌర్ మార్చుకుంది. కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె తర్వాత సెకండ్ హీరోయిన్‌గా క్యారెక్టర్ పాత్రలకే పరిమితమైంది. ప్రస్తుతం తన పేరు మార్చుకుంది. గగనం తమిళ వెర్షన్‌లో కూడా ఎయిర్‌హోస్టెస్‌గా నటించింది. వినాయకుడులో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం తన పేరును నక్షత్రగా మార్చుకుంది.
'శౌర్యం' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అందులో హీరో చెల్లెలుగా ఆమె నటిస్తోంది. హీరో విశాల్ చెల్లెలుగా నటించింది. ఆల్రెడీ నక్షత్ర పేరుతో తమిళంలో ఓ నటి ఉంది. మరి ఈ పేరు ఎంత కాలముంటుందో చూడాలి.
'శౌర్యం' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. అందులో హీరో చెల్లెలుగా ఆమె నటిస్తోంది. హీరో విశాల్ చెల్లెలుగా నటించింది. ఆల్రెడీ నక్షత్ర పేరుతో తమిళంలో ఓ నటి ఉంది. మరి ఈ పేరు ఎంత కాలముంటుందో చూడాలి.
No comments:
Post a Comment