Saturday, July 9, 2011

డోంట్ వర్రీ రామూ.. నేనేం ఫీలవడంలా..

కన్నడ నటి మరియా సుసైరాజ్ జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న చిత్రం "నాట్ ఎ లవ్ స్టోరీ". ఈ చిత్రంకోసం కొన్ని ఘాటైన సన్నివేశాలను చిత్రీకరించడం జరిగంది...............ఈ సన్నివేశాలు తాలూకు హాట్ ఫోటోలు, ట్రెయిలర్లు నెట్‌లో దర్శనమిస్తున్నాయి. వీటిపై పలువురు కామెంట్ చేశారు. హీరోయిన్‌ మహీగిల్ బరితెగించి రెచ్చిపోయి నటించిందని మండిపడుతున్నారు. దీనిపై హీరోయిన్ గిల్ కూడా ఆవేదన చెందినట్లు వార్తలు వచ్చాయి.

ఈ నేపధ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆమెకు క్షమాపణలు చెపుతూ ఓ సందేశాన్ని పంపాడట. ఆ సందేశాన్ని అందుకున్న మహీగిల్ రాముకు తిరిగి మెసేజ్ పంపిందట. ఆ ఇంటిమేట్ సీన్లులో నటించినందుకు తానేమీ బాధపడటం లేదనీ, ప్రేమికులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే తాము నటనలో చూపించామని అన్నదట.

కాగా ఈ చిత్రంలో బెడ్రూం సెక్స్ సన్నివేశాల దగ్గర్నుంచి హీటెక్కించే అధర చుంబన దృశ్యాలున్నాయి. అంతేకాదు హీరోయిన్‌ను సెక్సీగా పలు కోణాల్లో చూపించారు. ఇటువంటి సీన్లన్నీ వర్మ లొకేషన్‌లో లేనప్పుడు ఆయన అసిస్టెంట్ ఒకరు చిత్రీకరించినట్లు ఫిలిం జనం చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment