Saturday, December 24, 2011

"బిజినెస్‌మేన్" ఫంక్షన్లో శ్వేత, ముమైత్ హాట్ సీన్స్ అదుర్స్!

బిజినెస్‌మెన్ ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్లో అటు ముమైత్ ఖాన్, శ్వేత భరద్వాజ్ అందాలు నిర్మాతలు, దర్శకులు, అభిమానుల కంటికి క్యాచ్ అయ్యాయి................వీరిద్దరి డ్యాన్స్‌లో ముఖ్యంగా చెప్పాల్సింది శ్వేత భరద్వాజ్ గురించే.. అమ్మడు స్టేజ్ పైకి వచ్చిందో లేదో.. తన ఎద అందాలను తెలుగు ఆడియన్స్‌కు కాస్త ఫ్రీగా చూపించేసింది.

అలాగే ముమైత్ ఖాన్ కూడా తన అందాలను స్టేజ్ షోలో మళ్లీ ఆరబోసింది. దీంతో వీరిద్దరిపై ఫిల్మ్ మేకర్స్ అవకాశాల కోసం మళ్లీ కన్నేసినట్లు ఈ ఫంక్షన్లో పాల్గొన్న సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంకా బిజినెస్‌మేన్ చిత్రంలో శ్వేతభరద్వాజ్ ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుందని సమాచారం.

ఇంకేముంది.. ముమైత్ ఈ మధ్య అవకాశాలు అంతగా రాకపోవడంతో సెక్స్ అపీల్ కోసం ఈ భామ స్టేజ్‌ షోల్లో గ్లామర్‌గా కనిపించిందని, అలాగే తెలుగులో మంచి అవకాశాలు కొట్టేసేందుకు శ్వేతభరద్వాజ్ తెగ అందాలన ఆరబోసేస్తుందట.

No comments:

Post a Comment