శ్రద్ధాదాస్ ప్రేమలో పడింది. ఇది ఎప్పటి నుంచో ఫిలింనగర్‌లో తిరుగుతున్న వార్తే. లేటెస్ట్‌గా ఆమె వైవిఎస్ చౌదరి........................... 'రేయ్' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం యుఎస్ వెళ్లనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైంది.
పెండ్లి గురించి అడిగినప్పుడు... ఇప్పుడప్పుడే చేసుకోను. నాకు కెరీర్ ముఖ్యం.. అంటూ సెలవిచ్చింది. హీరోతో ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయని అడిగితే.. ఆమధ్య నేను కొన్నింటిలో ఇదే వార్త చదివాను.
వరుణ్‌సందేశ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు రాసేశారు. ఇవన్నీ ట్రాష్.. ఇలా ఎందుకు రాస్తారో తెలీదు. నేను ప్రేమలో పడలేదు. కానీ నాకు తెలిసిందల్లా... పనిని ప్రేమించడం. నా పనిని నేను ప్రేమిస్తూ చేస్తాను... అంటూ వ్యాఖ్యానించింది

No comments:
Post a Comment