![]() |
చాలా మంది యువకులకు శోభనం రోజు రాత్రి భార్యకు రక్తం రాకపోవడంతో లేనిపోని అనుమానాలు తలెత్తుతాయి. ఈ సందేహం వివాహమై నెలలు గడుస్తున్నా కూడా పోదు...................... పైపెచ్చు.. చాలా మందికి తొలిరోజు రాత్రి అంగప్రవేశం చాలా సులభంగానే జరగడం కూడా వారి అనుమానాలకు మరింత బలం చేకూర్చుతాయి. ఇలాంటి సమస్యలను తనకు అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితులకు చెప్పుకుంటుంటారు. మిడిమిడి జ్ఞానంతో ఉన్న అతని స్నేహితుడు ఆమె కన్యకాదని, ఆమెకు గతంలో ఎవరితోనో సాన్నిహిత్య సంబంధాలు ఉండివుంటాయని చెప్పండంతో మరింతగా కుమిలిపోతారు.
వాస్తవానికి తన భార్యమీద భర్తకు ఉన్న నమ్మకం కంటే.. అతని స్నేహితుని మాటలకే ఎక్కువ విలువ ఇవ్వడం వల్లే సందేహం మరింతగా బలపడుతుంది. పైపెచ్చు... స్నేహితుడు చెప్పిన మాటలే ఎక్కువ భాధపెడుతుంటాయి. ఇవి మాటిమాటికీ ఈటెల్లా గుచ్చుకుంటుంటాయి. చిరాకు పెరిగి ఆ కోపాన్ని తన భార్యమీద చూపెట్టడం సహజంగా జరుగుతుంది.
వాస్తవానికి తొలిరాత్రి ఖచ్చితంగా భార్య యోని నుంచి బ్లీడింగ్ కావాలని లేదు. ఆడవారికి కన్నెపొర అనబడే హైమన్ చిరిగి రక్తం రావాలని రూలేమీ లేదు. ఈ విషయంలో భర్తలు తమ విచక్షణా జ్ఞానంతో నడుచుకోవాలని హితవు పలుకుతున్నారు. మిడిమిడి జ్ఞానంతో కొందరు ఎదుటివారి జీవితాలని నాశనం చేస్తుంటారు.
తొలిరాత్రి కాదు కదా... మొదటి మూడురాత్రులు కూడా రక్తం రావాలని లేదు. యోనిలోపల కప్పివుంచే హైమన్ (కన్నెపొర) ఉల్లి పొర కంటే కూడా చాలా పలచగా ఉంటుంది. ఆడపిల్లలు ఆరేళ్ల వయసు నుంచే ఎగురుతున్నప్పుడో... దూకుతున్నప్పుడో... సైకిల్ తొక్కేటప్పడో, ఆటలు, స్విమ్మింగ్ చేసేటప్పుడో కచ్చితంగా 99 శాతం మందికి ఈ పొర చిరిగి పోవడం జరుగుతుంది.
అప్పుడు కొద్దిగా కూడా బ్లీడింగ్ కాదు. అతి తక్కువ అయినా... ఒక చుక్కలో వెయ్యోవంతు తెలియదు. అతి కొద్దిమందికి మాత్రమే ఈ హైమన్ మందంగా ఉంటుంది. తొలి రాత్రి స్త్రీ భయంతో బిగుసుకుపోయినా పట్టించుకోకుండా బలవంతంగా అనుభవిస్తే సున్నితమైన యోనిగోడలు గాయపడి రక్తం కారుతుంది.
ఒక్కోసారి ప్రేమ వివాహం అవడం వలన ఆమెకు తన భర్తతో ఉన్న చనువు, సామీప్యత వుండటం చేత... భయాందోళనలు కలగకపోవడం వలన శృంగారంలో ఆరోగ్యంగా స్పందించడం వలన బహుశా
లూబ్రికేషన్ నార్మల్‌గా అయి అంగప్రవేశం సులభంగా జరుగుతుంటుందని సెక్స్ నిపుణులు చెపుతున్నారు.
అందువల్ల మొదటి రాత్రి సెక్స్‌లో పాల్గొన్నపుడు రక్తం రావాలన్న నిబంధనేమీ లేదని వైద్యులు చెపుతున్నారు. ఈ విషయంలో ఇతరుల మాటలు వినడం వల్ల, నమ్మడం వల్ల తమ బంగారు సంసారాలను నాశనం చేసుకోవద్దని వైద్యులు హితవుపలుకుతున్నారు.

No comments:
Post a Comment