సెలబ్రెటీ క్రికెట్ లీగ్ పోటీల్లో చెన్నై రైనోస్ కప్పు గెలుచుకుంది. అంతకుముందు రోజు రైనోస్ తెలుగు వారియర్స్‌ను మట్టి కరిపించింది.........................................ఆ రోజున వారియర్స్ బ్రాండ్ అంబాసిడర్ ఛార్మి ఏడుపు ముఖం పెట్టేసి పళ్లు బిగబట్టి ఏడుపు ఆపుకుంది. వారియర్స్ పరిస్థితి ఇలా ఉంటే.. చెన్నై రైనోస్ మద్దతుదారులు మాత్రం రెచ్చిపోయి ఈలలేసి గోలగోల చేశారు. ఈ గోల చేస్తున్నవారివైపు ఓ లుక్కేద్దామని ఓ పిల్ల జర్నలిస్టు అటుకేసి వెళ్లాడట.
అరుస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నవారిలో నమిత కూడా కనిపించిందట. దగ్గరికి వెళ్లేందుకు వీలుకాక అలా దూరం నుంచి వారి ఆనందాన్ని తన కెమేరాలో బందించేందుకు యత్నిస్తుండగా.. ఓ తమిళ కుట్టి... ఏ..ఏ నమిత గుండు పుస్నిక్కాయ్.. గుండు పుస్నిక్కాయ్.. అంటూ ఎగతాళిగా అరుస్తుండటాన్ని గమనించాడట.
అదేదో వింత పదంలా ఉందని.. గుండు పుస్నిక్కాయ్ అంటే ఏంటని అక్కడున్నవారిని అడిగాడట. గుంపులో దాదాపు తమిళులు కావడంతో తెలుగులో దాని అర్థం ఏంటో చెప్పలేకపోయారట. చివరకు తెలుగు - తమిళం తెలిసిన ఒకాయన.. మరేం లేదు బాబు.. గుండు పుస్నిక్కాయ్ అంటే గుమ్మడికాయ అని అర్థమని సెలవిచ్చాడట. అంటే.. నమిత లావుగా గుమ్మడిపండులా ఉందనా ఆ కుట్టి అంటోంది. నిజంగానే నమిత బొద్దందాలు మరీ బొద్దుగా మారాయి సుమీ అని గొణుక్కుంటూ అక్కడ్నించి వెళ్లిపోయాడట.

No comments:
Post a Comment