Saturday, February 18, 2012

ఫోన్‌లో సెక్స్ విషయాలు మాట్లాడితే పొట్ట నొప్పి వస్తుందా?

women
సాధారణంగా యువతులు, మహిళలకు పొత్తికడపులో నొప్పి ఉంటుంది. ఇది రుతుస్రావం సమయంలో ఎక్కువగా ఉంటుంది. మరికొందరిలో మెన్సస్ పూర్తయిన ఐదో రోజు వరకూ ఉంటుంది. కానీ మరికొంతమంది మహిళలకు మాత్రం... సెక్స్ విషయాలు,...................... మాట్లాడితేనే పొట్టలో నొప్పి కలుగుతుందా అనే ధర్మసందేహం కలుగుతుంది.

కొంతమంది మహిళలు ఉద్యోగరీత్యా భర్తను వీడి దూరంగా ఉంటారు. అలాంటి సమయాల్లో ప్రతిరోజూ భర్తతో పోన్‌లో మాట్లాడుతుంటారు. ఇలా జరిగే సంభాషణలు ఎక్కువగా సెక్స్‌ సంబంధించిన విషయాలుగానే ఉంటాయి. ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నంత సేపూ మహిళలు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఫోన్‌ పెట్టేసిన తర్వాత కొందరికి పొట్టలో నొప్పిగా కలగడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందో వారికి అంతుచిక్కదు.

ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే... భర్త సెక్స్‌ విషయాలు మాట్లాడుతుండటం వల్ల మహిళలు ఆ ఫీలింగ్‌లోనే ఉంటారని, ఆమె సెక్స్ ఫీలింగ్‌ వచ్చినపుడు శరీరంలో కొన్ని రకాల స్రావాలు ఊరుతాయని చెపుతున్నారు. దీనివల్ల కొంత ఒత్తిడి అనిపిస్తుంది. అందుకే కడుపులో నొప్పి వస్తుందని వారు చెపుతున్నారు. వాస్తవానికి సెక్స్‌లో పాల్గొనాలనే కోరిక మూలంగా స్రావాలు స్రవించి ఇటువంటి సమస్యలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment