అనేక మంది దంపతులు రతి క్రీడలో వివిధ రకాల పద్ధతులను అవలంభించాలని తహతహలాడుతుంటారు. ముఖ్యంగా........................ పురుషుడుకి ఈ తరహా కోర్కెలు ఎక్కువగా ఉంటాయి. కొత్త భంగిమలు, పద్ధతుల్లో సెక్స్ చేస్తూ పడక గదిలో రతి సుఖాన్ని అనుభవించాలని మనస్సు ఉవ్విళ్లూరుతుంటారు. ఇందుకోసం వింతవింతగానూ ప్రవర్తిస్తుంటారు. బెడ్‌లైట్ వెలుగులో భర్తల ప్రవర్తనలను కొంతమంది భార్యలు చూసి విస్తుపోవాల్సి వస్తుంది.
ఇలాంటి వింత తరహా పద్ధతుల్లో ఒకటి అంగచూషణ. భర్త కోరుకునే కొత్త విధానం. వాస్తవానికి తనకు తెలియక పోయినప్పటికీ.. తన స్నేహితుడెవరో అంగచూషణ చేస్తే ఎంతో మజాను అనుభవించమని చెప్పివుండొచ్చు. దీంతో దీన్ని తన భార్యలతో చేయించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒత్తిడి చేస్తారు. దీనివల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తే ఆస్కారం లేకపోలేదు.
ఇదే అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే.. అంగచూషణ అనేది శృంగారంలో ఒక భాగమని, ఇది కామశాస్త్రంలో కూడా ఉందని చెపుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో సెక్సు కోరికలు తీర్చుకోవడం ఇష్టంగా ఉంటుంది. ఈ అంగూచషణ అనేది పాశ్చాత్య శృంగార ప్రక్రియ కాదంటున్నారు.
మన పూర్వీకులు రాసిన ఎన్నో ప్రముఖ గ్రంథాలలో అంగచూషణ ప్రక్రియ ఉందని సెక్సాలజిస్టులు ఉటంకిస్తున్నారు. ఆరోగ్యంగా, ఎటుంటి సుఖవ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు లేనప్పటి వరకు నిస్సందేహంగా పరస్పర అంగచూషణలు చేసుకోవచ్చని చెపుతున్నారు. అలా చేయడం వల్ల ఎటువంటి సమస్యలూ రావు. అలా చేస్తే భార్యపై భర్తకు ప్రేమ మరింత రెట్టింపవుతుందని అంటున్నారు.
పైపెచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బలపడుతుందట. అయితే, అంగచూషణ చేయడం ఇష్టపడని భార్యలు.. ఈ విషయాన్ని తమ శ్రీవారికి సున్నితంగానే చెప్పి.. ఏదో విధంగా రతిక్రియలో భర్తను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తే వారి దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని వారు చెపుతున్నారు.

No comments:
Post a Comment