Wednesday, March 28, 2012

బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్.. ఒత్తిడికి చెక్ అంటున్న కాశ్మీరా షా!!

మన సెక్సీ భామలు నగ్నంగా నటించడానికి అలాగే పెదవులతో పెవులను ముద్దాడడానికి సిద్ధంగా ఉంటారు. అది కూడా తెరమీద మాత్రమేనండోయ్..........................కానీ వాళ్ళవాళ్ల తమ నిజ జీవితంలో మాత్రం ఇందుకు ససేమిరా అంటారు. అలాగే, వారి సంఘటనలను మిగతా వారితో పంచుకోవడానికి సిధ్ధంగా ఉండరు. అయితే, బాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్ తను బెడ్ లైట్‌ని ఆఫ్ చేసిన తర్వాత ప్రాముఖ్యతనిచ్చే ఒక విషయాన్ని నిర్భయంగా వెల్లడించింది. ఆమే... 40 యేళ్ళ బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ "కశ్మీరా షా". ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొని తనకు కలిగే త్తిడిని పోగొట్టుకుంటానని చెపుతోంది. "మీరు గనుక శృంగారంలో సంతృప్తిని పొందగలిగితే, మీకు అసంతృప్తి అనేది ఎప్పుడూ కలగదు" అని ఆమె తెలియజేసింది. ఆ సొగసుల సుందరి ఏమంటుందంటే, ఒక ఆనుబంధం ఏర్పడితే ఆ బంధమే అన్ని అవసరాలను తీర్చగలిగే విధంగా ఉండాలి, పైగా ఆ అనుబంధం కలిగిన వ్యక్తి కేవలం శృంగారానికి మాత్రమే ప్రాముఖ్యతనిచ్చేవాడు కాకూడదు అని అభిప్రాయ పడుతోంది. కశ్మీరా 2002లో సూపర్ హిట్ మూవీ "ఆంఖేన్" లో ప్రఖ్యాతి పొందిన ఐటమ్ సాంగ్ చేసింది. పెళ్ళికి ముందు శృంగారం విషయంలో ఆమెకు చక్కని అవగాహన ఉంది. పైగా ఆమె తన కన్యత్వాన్ని 20 ఏళ్ళ ప్రాయంలోనే కోల్పోయిందని తెలిసింది.

No comments:

Post a Comment