హాలీవుడ్‌లో
నగ్నంగా నటించడం సాధారణమైన విషయం. ఐతే ఆ నగ్నత్వంలోనూ గత 30 ఏళ్లలో అత్యంత
కళాత్మకంగా తమ నగ్నత్వాన్ని ప్రదర్శించిన తారల్లో.................................టాప్‌టెన్ ఎవరన్న
దానిపై ఇటీవల ఓ టెలివిజన్ ఛానల్ సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఫోయెబ్ కేట్స్
నెం.1 స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో టైటానిక్ ఫేమ్ కేట్స్
విన్స్‌లెట్ ఉన్నట్లు ఆ ఛానల్ ప్రకటించింది.
No comments:
Post a Comment