Sunday, September 22, 2013

'రామయ్యా వస్తావయ్యా' భారీ అంచనాలు

'రామయ్యా వస్తావయ్యా' ఆడియా విడుదలవడంతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. థమన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీటికి హిట్ టాక్ వస్తుంది. దీంతో ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కొంత రిలీఫ్ కు గురయ్యారు. అయితే ఆడియో ఫంక్షన్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం ఆడియన్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఇది సినిమాను హైప్ కు తీసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, శ్రుతి హాసన్ లు నటించడం అంచనాలను మరింత పెంచింది. దసరా రేసులో ఉన్న ఈ మూవీ పై అటు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉత్సాహం చూపుతున్నారు. 'డైరెక్టర్ హరీష్ శంకర్' మాటలు కూడా అందించిన ఈ మూవీ ఖచ్చితంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మైల్ రాయిగా నిలిచిపోతుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సో మరి రామయ్య ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో తెలియాలంటే అక్టోబర్ 10వరకూ ఆగాల్సిందే ..

No comments:

Post a Comment