Saturday, September 28, 2013

పురుషుల చర్మ సంరక్షణ:టోనర్ వాడటం


శరీరాన్ని శుభ్రం చేసుకొనే సమయంలో, టోనర్ వాడకం పురుషుల జాబితాలో చివరిగా ఉంటుంది. కాని ప్రశ్న ఏమిటంటే మగవారు వాడతారా? తప్పనిసరిగా! నిజానికి, టోనర్ మీ రోజువారీ చర్మ సంరక్షణ నియమ౦ ఎంతగానో కోరుకుంటున్న అనుసంధానం. మీరెంతో ఆశ్చర్యపోయే అద్భుతమైన పనులను మీ ఛాయ కోసం టోనర్ చేస్తుంది. మగవారి శుభ్రతలో పొగడబడని నాయకునిగా ఉన్న టోనర్ గురించి మీరు తెల్సుకోవలసిన విషయాలను తెలియజేస్తాం. 
టోనర్ అంటే ఏమిటి? ఒక స్వచ్చమైన లోషన్ లేదా స్పిరిట్, ఏ రూపంలో ఉన్నప్పటికి టోనర్ లను మీ చర్మానికి సాధ్యమైనన్ని ఎక్కువ రకాలుగా సాయం చేయడానికి రూపకల్పన చేసారు. టోనర్ లు చర్మ రంధ్రాలను శుభ్రం చేసి, బిగుతుగా చేస్తాయి. దీనివలన చికాకు, ధూళి, ఒత్తిడి వలన మీ ఛాయలో మార్పులు రాకుండా కాపాడుతుంది.


No comments:

Post a Comment