Monday, September 23, 2013

అడ్డంగా దొరికిపోయిన హీరోయిన్‌లు!


బాలివుడ్ తారలు కొత్త వనరులను ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలకు పరిమితం కాకుండా.. పలు జాతీయ, అంతర్జాతాయ బ్రాండ్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో వీరి జోరు అధికంగా ఉంది. సదరు కంపెనీ కొత్త ఉత్పత్తికి సంబంధించి ఏర్పాటు చేసే ఆవిష్కరణ కార్యక్రమాల్లో తళుక్కుమంటున్న తారలు తమ అందంతో పాటు అభినయాన్నిఎరగా గేసి బ్రాండ్ విలువను రెట్టింపు చేస్తున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గాడ్జెట్‌లతో కెమెరాకు చిక్కిన ప్రముఖ హీరోయిన్‌ల ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...


No comments:

Post a Comment