ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్‌ను ఆవిష్కరించారు. ఈ
సాంకేతిక పరిజ్ఞానం మీ పర్సనల్ కంప్యూటర్‌ను హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్‌గా
మార్చేస్తుంది. తద్వారా సంపూర్ణ విశ్వాన్ని పీసీ స్ర్కీన్ పై
వీక్షించవచ్చు. అంతరిక్ష వస్తువుల అధ్యయనాన్ని గెలీలియో మొదటి
ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజల్లో ఖగోళ శాస్ర్తం పై మక్కువ పెరిగింది.
సోలార్ వ్యవస్థకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి
రెట్టింపవుతోంది.
మీ కంప్యూటర్ స్ర్కీన్ పై విశ్వాన్ని చూడొచ్చు!
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన
ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్
చేయండి.
ఖగోళ శాస్త్రం పై మక్కువ కనబరిచే ఔత్సాహికుల కోసం worldwidetelescope.org
అనే వెబ్‌సైట్ ఆవిర్భవించింది. ఈ సైట్‌లోకి ప్రవేశించి టెలీస్కోప్ సాయం
లేకుండా యూనివర్స్‌ను వీక్షించవచ్చు. ఈ వైబ్ పేజీలోకి లాగినై సంబంధిత
విండోస్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల మీ డెస్క్‌టాప్ హబ్బుల్
స్పేస్ టెలిస్కోప్‌గా మారి విశ్వాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది.
No comments:
Post a Comment