హాట్ బాంబ్ షెల్ మల్లికా షెరావత్ ఈ రోజు (అక్టోబర్ 24)న తన పుట్టినరోజును చాలా గ్రాండ్ గా జరుపుకుంటోంది. ఈ 37ఏళ్ళ హాట్ బాంబ్, బోల్డ్ యాక్టర్స్ నేషలన్ లెవల్లోనే కాదు, ఇంటర్నేషనల్ లెవల్లో చాలా ఫేమస్ అయినటువంటి యాక్టర్స్ . ఈ మాజీ మోడల్ యాక్టర్స్ గా మారి, సెక్స్ సింబల్ గా బాగా ప్రాచుర్యం పొందింది. అంతే కాదు, సెక్సీగా ఉండే ఆమె స్లిమ్ బాడీతో అనేక క్లీవేజ్ షోలు మరియు సెక్సీ దుస్తులు ధరించడంతో మల్లికా షరావత్ తన సొంత శైలితో చాలా పాపులర్ అయ్యింది. హాట్ అండ్ బోల్డ్ యాక్టర్స్ మల్లికా షరావత్ యొక్క బర్త్ డే సందర్భంగా తను ధరించిన బెస్ట్ అండ్ వరస్ట్ డ్రెస్సులను ఎంపిక చేసింది బోల్డ్ స్కై.కామ్. మల్లికా షెరావత్ ప్రారంభంలో ధరించిన దుస్తులను చూస్తే తప్పకుండా ఆశ్చర్యం కలగకమానదు. ఆమె ఒక గ్లిట్టరింగ్ షార్ట్ రివీలింగ్ క్లోత్స్ మరియు అధిక మేకప్ తో కనబడేది. అయితే, రాను రాను ఇంటర్నేషనల్ లెవల్ పేరు పొందిన మల్లికా, డ్రెస్సింగ్ స్టైల్, మేకప్ లో మెళుకువులు తెలుసుకొని, ఇప్పటీకి ఫ్యాన్స్ ఆ క్రేజ్ ను ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తోంది. మల్లికా షరావత్ ఎప్పడూ వరస్ట్ డ్రెస్సులను మాత్రమే ఎపింక చేసుకోలేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని అందమైన అవుట్ ఫిట్స్ ను (చీరలను)కూడా ఎంపిక చేసుకుంది. అయినా ఆ మీద క్రేజ్ మాత్రమే ఏమాత్రం తగ్గలేదు ఫ్యాన్స్ లో. అలాగే బోల్డ్ గౌనులో కూడా దర్శనమిచ్చింది . మరో ముఖ్య విషయం గత సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద తను ధరించిన రెడ్ కలర్ డీఫ్ కట్ న్యూడ్ కలర్ గౌన్ ఇప్పటీకి మర్చిపోలేము. మరి ఈ బర్త్ డే బేబీ యొక్క మరికొన్ని అవుట్ ఫిట్ మీద ఓ లుక్కేయండి....ఎంజాయ్ చేయండి...
Thursday, October 24, 2013
హాట్ బాంబ్ షెల్ మల్లికా షెరావత్

Labels:
సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment