Monday, October 7, 2013

జుట్టు ఊడటానికి ఇంకొక చెడ్డ రోజా?


జుట్టు ఊడటానికి ఇంకొక చెడ్డ రోజా? అద్భుతమైన, ఆరోగ్యకరమైన జుట్టు ఉండటంవలన మీ రూపురేఖలు మారిపోతాయి. ఇక్కడ మీ కేశాలను ఆరోగ్యకరంగా చేయటానికి కొన్ని సులభమైన, సాధారణమైన కొన్ని పాయింట్లను పొందుపరుస్తున్నాము. మీ కేశాలు పొడిగా మరియు రింగులుగా ఉంటే, వారానికి ఒకసారి షాంపూ మరియు కండిషనర్ చేసిన తరువాత వేడి నూనె మర్దన చేయండి. కొన్ని వారాలవరకు ఎక్కువగా కలరింగ్, పర్మింగ్ మరియు ఇతర రసాయన చికిత్సలు మానుకోండి. గృహంలో చేసిన హెయిర్ మాస్కులను ఉపయోగించటం మరియు అధిక వేడిగాలితో కేశాలను ఆరబెట్టుకోవటం నివారించటం వంటి సాధారణ చిట్కాలతో మీ కేశాలను అందంగా ఉంచుకోవొచ్చు.

మెంతులను ఒక సగం కప్పు తీసుకోండి రాత్రంతా రెండున్నర కప్పుల నీటిలో నాననివ్వండి నానిని మెంతులను గ్రైండర్ జార్ లో వేసి, మెత్తగా చేయండి. ఈ మెత్తని మెంతి పేస్ట్ ను తలకు పట్టించండి కొంత సమయం దాకా అలానే వదిలివేయండి మరియు తరువాత కడగండి.


No comments:

Post a Comment