కొత్తగా పెళ్ళైన జంటలు వారి పాట్నర్ కోసం ఏదైన బహుమతి ఇవ్వాలనుకుంటారు. ముఖ్యంగా మొదిటి రాత్రి బహుమతులతో మరింత సర్ ఫ్రైజ్ చేయాలనుకుంటారు. అయితే కొత్తగా పెళ్ళైన జంటల్లో స్త్రీలకు ఎటువంటి బహుమతులిస్తే వారు హ్యాపీగా ఫీలవుతారో తెలియక కన్ఫ్యూజన్ చెందుతుంటారు. అటువంటప్పుడు మీ పార్ట్నర్ కోసం కొన్ని సాధారణ వస్తువులు ముఖ్యం మహిళలు ఎక్కువగా ఇష్టపడే చాలా ఉన్నాయి. వాటిని ఎంపిక చేసుకోసుకొని, బహుమతిగా ఇవ్వొచ్చు . మీ భాగస్వామికి వ్యక్తిగతంగా ఇచ్చేటటువంటివి కొన్ని బహుమతులున్నాయి. ఈ బహుమతులు మీ భాగస్వామి ఇష్టమపడవచ్చు. కొత్తగా పెళ్ళైన జంటల్లో వారి భార్య కూడా తన పాట్నర్ ఏం గిప్ట్ ఇస్తారో అని చాలా ఆత్రుతగా ఉంటారు. అటువంటప్పుడు అమెకు నచ్చే, మెచ్చే బహుమతులను ఇచ్చి సర్ ప్రైజ్ చేయాలి. అంతే కానీ ఆమెకు ఇష్టం లేని బహుమతులు ఇచ్చి మనస్సు నొప్పించి మిమ్మల్ని దూరం పెట్టేలా చేసుకోకూడదు. మొదట్లో ఒకరి ఇష్టాఇష్టాలు తెలియని వారైతే మహిళలు ఎక్కువగా ఏవి ఇష్టపడుతారో, ఏవి రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటారో అటువంటి వాటి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదే మొదటి యానివర్సరీకి ఇద్దరి ఇష్టాఇష్టాలు తెలిసి ఉంటాయి కాబట్టి, అప్పుడు బహుమతులు ఎంపిక చేసుకోవడం చాలా సులభం. అయితే, ఆమె ఇష్టాలు తెలియకుండా మొదటి సారి బహుమతులు ఇచ్చేటప్పుడు, అవి చాలా అట్రాక్టివ్ గా కనిపించేలా కలర్ ఫుల్ పేపర్స్ తో చుట్టి ఇవ్వాలి. అలాగే ఆమెకు బహుమతి ఇచ్చే సమయంలో ముఖంలో చిరునవ్వు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మరి భార్యకు ఇచ్చే అటువంటి వ్యక్తిగత బహుమతులు, సాధారణ బహుమతులు మహిళలు నచ్చేవి ఇక్కడ లిస్ట్ లో కొన్నింటిని ఇవ్వబడ్డాయి..అవేంటో ఒక సారి చూద్దాం..
.
No comments:
Post a Comment