మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ కు మరో భారీ స్టార్
కాస్ట్ యాడ్ అయ్యింది. బాలీవుడ్ తార, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్
ఈ మూవీలో నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వార్త అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ లోనూ ఆసక్తిని రేకెతిస్తుంది. ఎందుకంటే ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ, మలయాళ నటులు కూడా నటించబోతున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు, నాగార్జున హీరోలుగా భారీ మల్టీస్టారర్ సినిమా కన్ఫామ్ అయ్యింది. దీనిలో బాలీవుడ్ తార ఐశ్వర్యారాయ్ కూడా ఇందులో నటించనుంది. ఐశ్వర్య సినిమా కెరీర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఇద్దరు' (ఇరువర్) సినిమాతోనే ప్రారంభమైంది. దీంతో మణిరత్నం అంటే ఆమెకు ఎంతో గౌరవం. అందుకే, ఈ సినిమాలో నటించేందుకు ఐశ్వర్య ఒప్పుకుందని టాక్. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది! కానీ ఈవార్త ఇప్పుడు మూడు సినిమా పరిశ్రమల్లో హాట్ టాపిక్ గా మారింది.

No comments:
Post a Comment