ఒక మంచి వినేవారుగా ఉండటం , ముఖ్యంగా ఒక సంబంధంలో అలాంటి వారు చాలా
ముఖ్యం, కానీ, అది అంత సులభం కాదు. మీరు మంచిగా వినేవారు అని చూచించే
కొన్ని లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో మంచిగా
వినేవారుగా ఉండమని మనకు ఒత్తిడి తీసుకొస్తుంది. జీవితంలో కొన్ని మంచి మాటలు
వినకపోతే ఏదో భయంకర పరిస్థితుల్లో ఉంటుంది.
అటువంటి సందర్భాల్లో సంబందంలో మరింత ఉత్తమం వినేవారుగా ఎలా ఉండాలని
తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ అర్ధచేసుకోకపోవడంలో లేదా సరిగా
వినిపించుకోకపోవడంతోనే చాలా సంబందాల్లో తగాదాలకు దారితీస్తుంటుంది.
కాబట్టి, ఇది అవకాశంగా తీసుకోవడం మానేయండి. మీకు అంత ఆసక్తికరమైన విషయం
కాకపోయిన, ఆసక్తికరంగా లేకపోయినా మీ పార్ట్నర్ మాట్లాడేటప్పుడు శ్రద్దగా
వినాలి . అది మీ ఇద్దరిలో పరస్పర మద్దతుగా పరిగణించాలి . ఒక సంబందంలో మీ
జీవితం మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళాలంటే వినడంలో మరింత ఉత్తమంగా ఉండాలి.
మరి ఒక రిలేషన్ షిప్ లో వినడంలో మీరు మరింత బెటర్ గా ఉండాలనుకుంటే ఇక్కడ
మీరు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలున్నాయి.

No comments:
Post a Comment