మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ (నాసా) 56వ
వార్షిక సదస్సు జరిగింది. రెండో రోజైన సోమవారం అందరు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సదస్సులో దేశంలోని 208 కళాశాలలకు చెందిన ఆర్కిటెక్చర్ విద్యార్థులు, సార్క్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆర్కిటెక్చర్ ప్రతినిధులు ఐదువేలమందికి పైగా పాల్గొన్నారు. ఉదయం నుండి ప్యానెల్ డిస్కషన్స్, వర్క్ షాప్స్, సెమినార్లు నిర్వహించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ఫ్యాషన్ షో, డిజె, రాక్‌బాండులతో హోరెత్తించారు.

No comments:
Post a Comment