Wednesday, February 12, 2014

దీర్ఘకాలి కీళ్ళనొప్పులతో ముప్పెంత?

బొప్పాయి, మనందరకి తెలిసినటువంటి ఒక ఫ్రూట్. దీన్ని ‘ఏంజిల్స్ ఫ్రూట్' అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రూట్ కు పురాతన కాలం నుండి ఒక గొప్ప ఔషధ చరిత్ర ఉంది. ఈ రుచికరమైన పండులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మరియు మినిరల్స్ మరియు అధిక పోషక ప్రయోజనాలను సమృద్ధిగా అందిస్తుంది. టీనేజ్ గర్ల్స్ లో బుతుస్రావ సమస్యలతో బాధపడుతున్నట్లైతే వారు రెగ్యులర్ గా బొప్పాయి తినమని సలహాలిస్తుంటారు. అలాగే మదుమేహం ఉన్నవారు, నేచురల్ షుగర్స్ ఉన్న బొప్పాయిని తినమని సలహాలిస్తుంటారు అలాగే చర్మం సంరక్షణలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది. సన్ బర్న్ కు గురియైన చర్మం ఉపశమనం పొందడానికి బొప్పాయి గుజ్జును అప్లై చేస్తే వెంటే ఉపశమనం పొందవచ్చు. అలాగే పెద్దప్రేగు క్యాన్సర్ నిర్ధారణలో ఉపయోగిస్తారు. ఈ వ్యాసం ద్వార బొప్పాయి ఎందుకు ఇటువంటి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉందో తెలుపుతుంది.!
ఉదర సంబంధ జబ్బులను మటుమాయం చేసే బొప్పాయి
ఒక గ్లాస్ బొప్పాయి జ్యూస్ ద్వారా గొప్పగా విటమిన్స్ మరియు మినిరల్స్ ఎలా పొందవచ్చో ఈ వ్యాసం తెలుపుతుంది. ఇందులో జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్స్ పెపైన్ కలిగి ఉంది. ఇవి గాయాలలను మరియు అలెర్జీలను నయం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. పెపైన్ ఎంజైమ్ తోపాటు విటమిన్ ఎ, బి, సి మరియు బీటా కెరోటిన్ కలిగి ఉంది. బొప్పాయి జ్యూస్ తయారి: బాగా పండిన బొప్పయి ముక్కలు ఒక కప్పు, ఆరెంజ్ జ్యూస్: ఒక కప్పు, నిమ్మరసం 3చెంచాలు, తేనె 1 చెంచా. ఈ పదార్థాలన్నింటిని జ్యూసర్ లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి తర్వాత, సరిపడా నీళ్ళు పోసి, ఫ్రిజ్ లో పెట్టాలి. 10-15నిముషాల తర్వాత తీసుకోవాలి.

No comments:

Post a Comment