Saturday, February 28, 2015

డ్యామేజ్ హెయిర్ నివారించే...

  
జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు నేచురల్ ఆయిల్స్ చాలా మంచిది. మార్కెట్లో మనకు అందుబాటులో ఉండే కెమికల్ మిక్స్డ్ ఆయిల్స్ కంటే నేచురల్ ఆయిల్స్ చాలా ఎఫెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు జుట్టు ఎంత
ఆరోగ్యంగా ఉన్నా సరే, తరుచూ తలకు నూనె మర్దన చేయడం వల్ల జుట్టు ఆరోగ్యానికీ మంచిది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. నేచురల్ ఆయిల్స్ ను డ్యామేజ్ అయిన హెయిర్ కు ఉపయోగిస్తే, ఫాలీసెల్స్ తక్షణం పుట్టుకొస్తాయి. తలకు నూనె మర్దన విషయంలో తప్పక గుర్తుంచుకోవల్సిన మరో విషయం నూనెను గోరువెచ్చగా చేసి తలకు పట్టించాలి. గోరువెచ్చని లేదా వేడి నూనెను మీరు తలకు మసాజ్ చేయడం వల్ల మీకు మంచి అనుభూతిని కలిగించడంతో పాటు, తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో ఒత్తిడి తగ్గుత్తుంది. డ్యామేజ్ అయిన జుట్టుకు ఉపయోగించే సహజనూనెల్లో ఆలివ్ ఆయిల్ ఒకటి. స్వచ్చమైన ఆలివ్ ఆియల్ కు కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. ఈ హోం మేడ్ ఆయిల్ ను డ్యామేజ్ అయిన మీ జుట్టు కోసం ఉపయోగించుకోవచ్చు . ఈ సులభమైన హోం రెమెడీని ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలను నివారించడబడుతుంది . డ్యామేజ్ అయిన జుట్టుకు ఈ నూనెతో పాటు మరికొన్ని నూనెలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

No comments:

Post a Comment