Wednesday, September 30, 2015

అబ్బాయిల చర్మం నిర్జీవంగా మారటానికి కారణాలేంటి ?

ప్రపంచంలో ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా.. గ్లామర్ పై దృష్టిపెడుతున్నారు. కాలానికి తగ్గట్టే అబ్బాయిలకు కూడా.. మార్కెట్ లో బోలెడన్ని సౌందర్య ఉత్పత్తులు
అందుబాటులోకి వచ్చాయి. దీంతో క్రీములు, ఫేస్ వాష్ లతో.. ముఖవర్చస్సు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు యంగ్ గాయ్స్. క్రీములు వాడినా.. చాలా మంది ప్రయోజనం పొందలేకపోతున్నారు. దీంతో.. ముఖం నిర్జీవంగా కనిపిస్తోందని ఫీలవుతున్నారు. ఒకప్పుడు సౌందర్యంపై మగవాళ్లలో ఆసక్తి ఉండేది కాదు. కానీ.. ఈ మధ్య చాలా మంది.. చర్మ సంరక్షణపై అవగాహన పెంచుకుంటున్నారు. అయితే అబ్బాయిల చర్మంలో నిగారింపు కోల్పోవడానికి వాళ్లు ఫాలో అవుతున్న అలవాట్లే కారణం. తీసుకునే ఆహారం నుంచి అన్నింటిలోనూ అబ్బాయిలు జాగ్రత్త వహించలేకపోవడంతో.. చర్మం నిర్జీవంగా మారుతోంది. మగవాళ్ల చర్మ కాంతి తగ్గడానికి కారణాలేంటో చూద్దాం...

No comments:

Post a Comment