హై బ్లడ్ ప్రెజర్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా?సోడియం వాడకం తగ్గించుకోవడం కంటే మరో గొప్ప మార్గం లేదు. అయితే ఇది మాత్రమే పరిష్కారం కాదు. బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడంలో కొన్ని రకాల
ఆహారాలు కూడా బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తాయని కొన్ని పరిశోధన ద్వారా వెల్లడైనది . కాబట్టి, బ్లడ్ ప్రెజర్ మీద రెగ్యులర్ మానిటరింగ్ చాలా అవసరం. దాంతో పాటు, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడం కోసం సరైన ఆహారాలను ఎంపిక చేసుకోవడం కూడా ముఖ్యమే... మనం ఎంపిక చేసుకొనే ఆహారాల్లో ఖచ్చితంగా 2 లేదా 3 పవర్ ఫుల్ మినిరల్స్ ఉండేట్లు చూసుకోవాలి. ముఖ్యంగా అందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మొదలగునవి ఉండేట్లు చూసుకోవాలి. అదే విధంగా సోడియం ఉన్న ఆహారాలను తక్కువగా తీసుకోవాలి . బ్లడ్ వెజిల్స్ కు సహాయపడే ఆహారాలను తీసుకోవాలి. ఇవి రక్తప్రసరణను క్రమబద్దం చేసి, ఎఫెక్టివ్ గా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. హై బ్లడ్ ప్రెజర్ ను మరింత పెంచే 10 వరెస్ట్ ఫుడ్స్ అదే విధంగా హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో జీవన శైలి కూడా ముఖ్య పాత్రను పోషిస్తుంది . ఆరోగ్యకరమైన జీవనశైలితో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు. నేచురల్ గా తగ్గించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు....

No comments:
Post a Comment